chilli chicken By , 2017-01-06 chilli chicken Here Is the process for Chilli Chicken. Just follow this simple steps and make mouthwatering chilli chicken Prep Time: 15min Cook time: 20min Ingredients: చికెన్  -,250 గ్రాములు ,ఉల్లిపాయ - 1,కారంపొడి  -  1 టేబిల్ స్పూన్,అజినొమొటొ - చిటికెడు,పచ్చిమిర్చి-  2,పంచదార - 1/2 టేబిల్ స్పూన్ , ,సోయా సాస్ - 1 టేబిల్ స్పూన్.  ,చిల్లీ సాస్ -  . 1 టేబిల్ స్పూన్,టమాటా సాస్- 2 టేబిల్ స్పూన్,తందూర్ కలర్- చిటికెడు,మిరియాలపొడి- 1/2 టేబిల్ స్పూన్,ఉప్పు-  తగినంత,నూనె- 3 టేబిల్ స్పూన్, Instructions: Step 1ఉల్లిపాయ తరిగి ముద్దలా గ్రైండ్ చేసుకోవాలి.  Step 2కుక్కర్లో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, ఉప్పు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కారం పొడి వేసి కలిపి మూతపెట్టి రెండు విజిల్స్ రాగానే దింపేయాలి. Step 3చికెన్ కడిగిన నీళ్లు ఊరతాయి కాబట్టి మళ్లీ విడిగా నీరు పోయనవసరం లేదు. Step 4ప్యాన్లో నూనె వేడి చేసి ఉల్లి తరుగు వేసి దోరగా వేపాలి. ఇందులో అజినొమొటొ, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్, పంచదార వేసి కలపాలి. Step 5 రెండు నిమిషాల తర్వాత కలర్, మిరియాలపొడి కూడా వేసి కలిపి చికెన్ ముక్కలు వేయాలి. ఉప్పు సరి చూసుకుని మొత్తం కలుపుతూ తడి పూర్తిగా పోయేవరకు వేయించాలి. తర్వాత ఉల్లిపొరకతో అలంకరించి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day