Bread mixed vegetable biryani recipe By , 2017-05-08 Bread mixed vegetable biryani recipe Here is the process for Bread mixed vegetable biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: నేతిలో వేయించిన బ్రెడ్ స్లైసులు - 250 గ్రా.,ఉల్లితరుగు - కప్పు;,టొమాటో తరుగు - కప్పు,బఠాణీ - కప్పు;,ఉడికించిన బీన్స్ తరుగు - కప్పు,ఉడికించిన బంగాళదుంప ముక్కలు - అర కప్పు,బటర్ - 3 టేబుల్ స్పూన్లు;,జీలకర్ర - అర టేబుల్ స్పూను,నూనె - తగినంత;,కరివేపాకు - 2 రెమ్మలు,కొత్తిమీర - కట్ట;,అల్లంవెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను,ఉప్పు - తగినంత;,వేయించిన జీడిపప్పు- కప్పు,పసుపు - టేబుల్ స్పూను;,కారం - టేబుల్ స్పూను,నిమ్మరసం - కప్పు;,బిర్యానీ మసాలా - టేబుల్ స్పూను, Instructions: Step 1 స్టౌ మీద బాణలి ఉంచి నూనె వేసి, కాగాక జీలకర్ర వేసి వేయించాలి. Step 2 కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించి, ఉల్లితరుగు, టొమాటో తరుగు, కూరముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. Step 3 వేయించి ఉంచిన బ్రెడ్ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, బీన్స్ తరుగు వేయాలి. Step 4 జీడిపప్పు, కారం, పసుపు వేసి మంట తగ్గించాలి. బిర్యానీ మసాలా, బటర్ వేసి కలపాలి.   Step 5 కొద్దిగా నూనె జతచేయాలి. నిమ్మరసం వేసి రెండు నిముషాలు వదిలేయాలి.                  
Yummy Food Recipes
Add