bread bajji recipe By , 2017-05-29 bread bajji recipe Here is the process for bread bajji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: బ్రెడ్ స్లయిస్‌లు - నాలుగు,,శెనగపిండి - ఒక కప్పు,,జీలకర్ర - ఒక టీ స్పూన్,,కారం - అర టీస్పూన్,,నూనె - వేగించడానికి సరిపడా,,ఉప్పు - రుచికి సరిపడా,,వంటసోడా - చిటికెడు., Instructions: Step 1 ఒక గిన్నెలో శెనగపిండి, జీలకర్ర, ఉప్పు, కారం, వంటసోడా వేసుకుని నీళ్లు, రెండు స్పూన్ల వేడి నూనె వేసి ఉండలు కట్టకుండా మెత్తటి పేస్ట్‌లా కలపాలి.   Step 2 తరువాత కళాయిలో నూనె పోసి వేడిచేయాలి. అది వేడెక్కేలోగా ఒక్కో బ్రెడ్‌ను నాలుగు ముక్కలుగా కోసుకోవాలి.  Step 3 ఈ ముక్కల్ని శెనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. Step 4 ఈ వేడి వేడి బ్రెడ్ బజ్జీలను సాస్ లేదా చట్నీలతో తింటే రుచిగా ఉంటాయి.                  
Yummy Food Recipes
Add