Paramannam Recipe By , 2017-02-06 Paramannam Recipe Here is the process for Paramannam Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మిల్క్ : 1 /2 లీటర్,బియ్యం : పావు కేజీ,బెల్లం : పావు కేజీ,ఇలాచీ పొడి : కొంచెం,జీడిపప్పు : 6,బాదం : 6,కిస్ మిస్ : 6,సాల్ట్ : చిటికెడు,నెయ్యి : 2 స్పూన్స్, Instructions: Step 1 ముందుగా పాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి అందులో జీడిపప్పు , బాదాం , కిస్ మిస్ , వేసి వేపుకుని పక్కన పెట్టుకోవాలి Step 2 ముందుగా బియ్యం కడిగి పెట్టుకొని 10 నిముషాలు పాటు నానపెట్టుకోవాలి . ఇప్పుడు పాన్ పెట్టి మిల్క్ వేసి అందులో ముందుగా నానబెట్టిన బియ్యం వేసి ఉడకనివ్వాలి. Step 3 అన్నం ఉడికాక అందులో బెల్లం వేసి , కలపాలి ఇందులో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి లాస్ట్ ఇలాచీపొడి వేసి ఒకసారి కలిపి దించుకునే ముందు వేయించిపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవాలి ….అంతే ఎంతో రుచికరమైన బెల్లం పరమణాన్నం రెడీ .
Yummy Food Recipes
Add