chaco cake recipe By , 2017-06-09 chaco cake recipe Here is the process for chaco cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: మైదా ఒకటిన్నర కప్పులు,,వంట సోడా ఒకటిన్నర టీ స్పూన్‌,,ఉప్పు పావు టీ స్పూను,,గుడ్లు 2,,చక్కెర ఒకటిన్నర కప్పులు,,నూనె అర కప్పు,,పెరుగు ఒకటిన్నర కప్పు,,వెనీలా ఎసెన్స్‌ ఒక టీ స్పూను,,కోకో పౌడర్‌ ఒక కప్పు,,కుకింగ్‌ చాకొలేట్‌ తురుము 100 గ్రా., Instructions: Step 1 ముందుగా ఒవెన్‌ను 200 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో వేడి చేయాలి. మైదాలో వంటసోడా, ఉప్పు కలిపి జల్లించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 గుడ్ల మిశ్రమంలో చక్కెరను వేసి ఐదు నిమిషాల పాటు గిలక్కొట్టాలి.  Step 3 ఈ మిశ్రమంలో నూనె కూడా పోసి మరి కొద్దిసేపు గిలక్కొట్టాలి.  Step 4 తర్వాత పెరుగు, వెనీలా ఎసెన్స్‌ను వేసి బాగా కలపాలి. తర్వాత మైదా మిశ్రమాన్ని, కోకో పౌడర్‌ను కూడా వేసి కలపాలి.   Step 5 8 ్ఠ 8 సైజు గిన్నెలో నెయ్యి లేదా నూనె పూసి దానిలో కొద్దిగా మైదా పిండిని చల్లాలి.    Step 6 ఈ గిన్నెలో పై మిశ్రమాన్ని పోసి 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో 40 నిమిషాల పాటు బేక్‌ చేయాలి.    Step 7 కేక్‌ కొద్దిగా వేడిగా ఉండగానే కుకింగ్‌ చాకొలేట్‌ని దాని పైన పోసి చెక్క గరిటతో సమానంగా ఉండేలా సర్దాలి.    Step 8 రంగురంగుల స్ర్పింక్లర్స్‌ను పైన అందంగా అలంకరించాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day