Godhumapindi Biscuits By , 2017-02-02 Godhumapindi Biscuits Here is the process for Godhumapindi Biscuits making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: గోధుమ పిండి -2 కప్స్ ,,నూనె- సరిపడా (1/4 KG),డాల్డా -50 గ్రాములు,పాలు – ఓక్ గ్లాసు,పంచదార – 1 కప్పు,గ్రుడ్లు -2, Instructions: Step 1 ముందుగా పంచదార ను పౌడర్ లా చేసుకోవాలి . అలాగే గ్రుడ్లును ఒక గిన్నె లోకి తీసుకొని బాగా గిలకోట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పైన చెప్పిన పదార్ధాలన్నీ ఒక్కకటి చొప్పున వేసుకుని (ఆయిల్ తప్ప) అన్ని చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి . ఈ ముద్దను ఒక 30 నిముషాలు పాటు పక్కన పెట్టుకొని వుంచుకోవాలి. Step 3 తర్వాత దిన్ని చపాతీ లాగా వత్తి మనకు నచ్చిన వివిధ ఆకారాలు లో చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పొయ్యి పైన పాన్ పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఒక్కకటి చొప్పున నూనె లో వేసి నెమ్మదిగా వేయించుకోవాలి అంతే గుమ గుమ లాడే గోధుమ పిండి కూకీస్ రెడీ..
Yummy Food Recipes
Add
Recipe of the Day