Banana French Toast recipe By , 2017-06-09 Banana French Toast recipe Here is the process for Banana French Toast making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బ్రెడ్‌ ముక్కలు- ఎనిమిది,,అరటిపండ్లు- రెండు,,మైదాపిండి- ఒక కప్పు,,వెనీల- రెండు టీస్పూన్లు,,చక్కెర- రెండు టేబుల్‌స్పూన్లు,,పాలు- అరకప్పు,,వెన్న- ఒక టేబుల్‌స్పూను, Instructions: Step 1 ఒక గిన్నెలో మైదా పిండి, అరటిపండు, కొద్దిగా పంచదార, వెనీలా వేసి మెత్తగా అయ్యే దాకా కలపాలి.  Step 2 దీనిలో తగినన్ని పాలు పోసి దోశెలపిండిలాగ కలుపుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి వెన్న వేడి చేయాలి.  Step 3 బ్రెడ్‌ ముక్కల్ని పిండిలో ముంచి పాన్‌పై కాల్చాలి. ఇలా రెండు వైపులా లేత గోధుమరంగు వచ్చే వరకు చేయాలి.  Step 4 వీటిపై పంచదార పొడి చల్లుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day