Pesarapappu soup recipe By , 2017-06-08 Pesarapappu soup recipe Here is the process for Pesarapappu soup making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: టమోటాలు - 400 గ్రా.,,పెసరపప్పు - అర టీ కప్పు,,వెన్న - 2 టీ స్పూన్లు,,ఉల్లిపాయ తరుగు - 1 కప్పు,,మొక్కజొన్నపిండి - 1 టేబుల్‌ స్పూను,,పంచదార - 2 టీ స్పూన్లు,,గోరువెచ్చనిపాలు - అరకప్పు,,ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత,,బ్రెడ్‌ ముక్కలు - తగినన్ని., Instructions: Step 1 ఒక పాత్రలో తరిగిన టమోటాలు, పెసరపప్పు వేసి 4 కప్పులు నీటిని జతచేసి మెత్తగా ఉడికించి వడకట్టుకోవాలి.  Step 2 కడాయిలో వెన్న కరిగించి ఉల్లి తరుగుని 4 నిమిషాల పాటు వేగించి టమోటో నీటిని జతచేయాలి.  Step 3 ఇందులో మొక్కజొన్న పిండి (అంతకుముందే అరకప్పు నీటిలో ఉండలు చుట్టకుండా కలిపి ఉంచుకోవాలి) వేసి రెండు నిమిషాలు వేడిచేయాలి. Step 4 తర్వాత పంచదార, పాలు, ఉప్పు, మిరియాలపొడి వేసి అవన్నీ బాగా కలిసేక దించేసి క్రీము, బ్రెడ్‌ ముక్కల్తో వేడివేడిగా సర్వ్‌ చేయండి.                  
Yummy Food Recipes
Add