Vankaya Kobbarikaya kura By , 2017-01-28 Vankaya Kobbarikaya kura Here is the process for Vankaya Kobbarikaya kura making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: వంకాయలు. 1/4 కేజీ,పచ్చికొబ్బరి చిప్ప. 1,తెల్ల నువ్వులు. 50 గ్రా.,గసగసాలు. 2 టీస్పూన్,పచ్చిమిరపకాయలు. 8,నూనె. 1/2 కప్పు,పసపు. చిటికెడు,ఉప్పు. తగినంత, Instructions: Step 1 వంకాయల్ని గుత్తివంకాయ కూరలో మాదిరిగా కోసి నీళ్లలో వేయాలి. Step 2 కొబ్బరి, నువ్వులు, గసగసాలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు మెత్తగా గ్రైండ్‌ చేసి కాయల్లో కూరాలి. Step 3 తరువాత బాణెలి లో నూనె వేసి వంకాయలు సమానంగా సర్దాలి. పైన పసుపు వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి మూతపెట్టాలి. మూత మీద కూడా నీళ్లు పోయాలి. Step 4 అలా చేయడం వల్ల కూరలో నేరుగా నీళ్లు పోయకపోయినా ఆవిరి లోపలికి వెళ్లి తక్కువ నూనెతో బాగా ఉడుకుతుంది. Step 5 మధ్యమధ్యలో కడాయిని రెండు చేతులతో పట్టుకుని కిందికీ పైకీ కుదపాలి. అలాచేస్తే కాయలు విడిపోకుండా ఉంటాయి. Step 6 మెత్తగా ఉడికిన తరువాత దించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day