Green Peas Soup recipe By , 2017-06-08 Green Peas Soup recipe Here is the process for Green Peas Soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పచ్చిబఠాణి - ముప్పావు కప్పు,,ఉల్లి తరుగు - పావు కప్పు,,వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూను,,నూనె - 1 టీ స్పూను,,ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత,,పుదీనా తరుగు - 1 టేబుల్‌ స్పూను,,క్యారెట్‌ తరుగు - 1 టేబుల్‌ స్పూను., Instructions: Step 1 ఉల్లి, వెల్లుల్లి తరుగును నూనెలో వేగించాలి. తర్వాత పచ్చిబఠాణితో పాటు రెండు కప్పుల నీరు, ఉప్పు కలిపి మరిగించాలి.  Step 2 బఠాణి మెత్తబడ్డాక దించేయాలి. చల్లారిన తర్వాత మిక్సీలో పేస్టులా చేసుకుని మరోసారి స్టౌవ్‌పై పెట్టి ఉప్పు, మిరియాలపొడి కలిపి కొద్దిసేపు మరిగించి దించేయాలి.  Step 3 తాగేమందు పుదీనా, క్యారెట్‌ తురుముతో అలంకరించుకోవాలి.                    
Yummy Food Recipes
Add