egg manchuria recipe By , 2017-05-24 egg manchuria recipe Here is the process for egg manchuria making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 5min Ingredients: ఉడికించిన గుడ్లు - నాలుగు (పొట్టుతీసి),,సోయా, టొమాటో, చిల్లీ సాస్‌లు - ఒక్కో టేబుల్ స్పూన్,,బటర్ - రెండు టేబుల్ స్పూన్లు,,ఉల్లికాడలు - రెండు (సన్నగా తరిగి),,లవంగాలు - మూడు,,ఉప్పు - రుచికి సరిపడా., Instructions: Step 1 గిన్నె వేడిచేసి అందులో బటర్ కరిగించాలి. తరువాత సోయా, టొమాటో, చిల్లీ సాస్‌లతో పాటు లవంగాలు, గుడ్లు వేయాలి.  Step 2 గుడ్లను మధ్య మధ్యలో నెమ్మదిగా తిప్పుతూ ఐదునిమిషాలకు పైగా ఉంచాలి.  Step 3 గుడ్లు రంగు మారగానే బయటికి తీసి ఒక ప్లేట్‌లో పెట్టి పైన ఉల్లికాడల ముక్కలు చల్లి అలంకరించాలి.  Step 4 ఈ మంచూరియాని ఫ్రైడ్ రైస్ లేదా నూడిల్స్‌తో కలిపి తింటే మజాగా ఉంటుంది.            
Yummy Food Recipes
Add
Recipe of the Day