Kalakand recipe By , 2017-04-11 Kalakand recipe Kalakand, Food, food recipes Prep Time: 10min Cook time: 20min Ingredients: పాలు-లీటరు;,తాజా పన్నీరు - కేజీ;,పంచదార - కప్పు;,బాదం, పిస్తా - గుప్పెడు (చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి);,యాలకుల పొడి- టేబుల్‌ స్పూన్‌;,వెన్న -కొద్దిగా., Instructions: Step 1 ముందుగా అడుగు మందంగా ఉన్న పాన్‌ తీసుకొని అందులో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి.  Step 2 పాలని చిక్కబడే వరకూ కాయాలి. అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. Step 3 పాలు చిక్కబడుతున్నప్పుడే పన్నీరుముక్కల్ని చిదిమి వేయాలి.  Step 4 తర్వాత అందులోనే పంచదార, యాలకుల పొడి వేయాలి.   Step 5 ఈ మిశ్రమం దగ్గరపడే వరకూ బాగా కలియబెట్టాలి.    Step 6 ఈ మిశ్రమాన్ని దగ్గరపడ్డాక ఒక ప్లేట్‌కు వెన్న బాగా రాసి అందులోకి తీసుకోవాలి.    Step 7 పైన బాదం, పిస్తా పలుకులతో అలంకరించుకోవాలి. అంతే టేస్టీ కలాఖండ్ రెడీ!           
Yummy Food Recipes
Add
Recipe of the Day