weat egg stuffed parota recipe By , 2017-06-06 weat egg stuffed parota recipe Here is the process for weat egg stuffed parota making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 5min Ingredients: ఉడికించిన కోడిగుడ్లు : ఆరు,,గోధుమపిండి: పావుకిలో,,మిరియాలపొడి: టీస్పూను,,కొత్తిమీర తురుము: అరకప్పు,నూనె లేదా నెయ్యి: వేయించడానికి సరిపడా,ఉప్పు : తగినంత, Instructions: Step 1 ముందుగా ఓ గిన్నెలో ఉడికించిన కోడిగుడ్లను సన్నగా తురుముకోవాలి.  Step 2 అందులో మిరియాలపొడి, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి కలపాలి.  Step 3 మరో పాత్రలో గోధుమపిండి, ఉప్పు, టేబుల్‌స్పూను నెయ్యి, తగినన్ని నీళ్లు పోసి కలిపి సుమారు పావుగంటసేపు నాననివ్వాలి.  Step 4 ఇప్పుడు పిండి ముద్దను చపాతీల్లా వత్తుకోవాలి.    Step 5 తరవాత అందులో గుడ్డుమిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేసి మళ్లీ చపాతీలా వత్తి పెనంమీద నెయ్యి లేదా వెన్న వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.    Step 6 అంతే వీట్ ఎగ్ స్టఫ్డ్ పరోటా రెడీ అయినట్లే. ఈ ఎగ్ పరోటాలను గ్రీన్ చట్నీ లేదా చికెన్ కుర్మాతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.           
Yummy Food Recipes
Add
Recipe of the Day