coconut water payasam recipe By , 2017-06-06 coconut water payasam recipe Here is the process for coconut water payasam making .Just follow this simple tips Prep Time: 20min Cook time: Ingredients: కొబ్బరి నీరు - అర లీటర్,సేమియా - 150 గ్రాములు,జీడిపప్పు, ద్రాక్ష, బాదం పలుకులు, పిస్తా పలుకులు - అర కప్పు,గుమ్మడి, కీర విత్తనాలు - 25 గ్రాములు,బెల్లం - పావు కేజీ, Instructions: Step 1 ముందుగా కొబ్బరి బొండాం నీటిని ఓ పాత్రలో పోసి స్టౌమీద పెట్టి వేడి చేయాలి. మరిగాక అందులో దోరగా నేతిలో వేపిన సేమియాను చేర్చాలి.  Step 2 మరోవైపు జీడిపప్పు, బాదం, పిస్తా, కీర, గుమ్మడి విత్తనాలు చేర్చి మిక్సీలో పొడి చేసుకుని పక్కనబెట్టుకోవాలి.  Step 3 సేమియా ఉడికిన తర్వాత అందులో మిక్సీలో పొడి చేసుకున్న బాదం, పిస్తా పౌడర్‌ను చేర్చుకోవాలి.  Step 4 ఆపై తరిగిన బెల్లం తురుమును కూడా చేర్చుకుని ఐదు నిమిషాల పాటు తెల్లాక దించేయాలి. అంతే కొబ్బరి బొండాం నీటితో పాయసం రెడీ అయినట్లే.    Step 5 ఈ పాయసాన్ని అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచి వేసవిలో కూల్‌గా సర్వ్ చేస్తే టేస్టు అదిరిపోతుంది.              
Yummy Food Recipes
Add
Recipe of the Day