Kesari Burelu recipe By , 2017-06-03 Kesari Burelu recipe Here is the process for Kesari Burelu making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 15min Ingredients: బొంబాయి రవ్వ - 1/4 kg,బియ్యంపిండి - 1 కప్పు,మైదా - 1 కప్పు,పంచదార - 2 కప్పులు,యాలకులు - 4,ఫుడ్ కలర్‌ - చిటికెడు,నూనె - సరిపడ,నెయ్యి - ౩ స్పూన్స్,ఉప్పు - చిటికెడు,జీడిపప్పు, ద్రాక్ష - సరిపడ, Instructions: Step 1 ముందుగా ఒక పాన్ లో నెయ్యి వేడి చేసి సందులో బొంబాయి రవ్వను వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి.  Step 2 తర్వాత 2 కప్పుల నీళ్ళను బాగా మరిగించి అందులో ఈ వేయించిన బొంబాయి రవ్వను వేసి బాగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.  Step 3 ఇప్పుడు అందులో పంచదార, కలర్‌ వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉడికించాలి.   Step 4 తరువాత అందులో యాలుకల పొడి, జీడిపప్పు, ద్రాక్ష వేసి కలిపి చిన్న ఉండలుగా చేసుకొని ఉంచుకోవాలి.    Step 5 ఒక గిన్నెలో బియ్యం పిండి, మైదా తీసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ జారుగా కలుపుకోవాలి.    Step 6 తరువాత బాణలిలో నూనె వేసి బాగా కాగిన తరువాత తాయారు చేసి పెట్టుకున్న ఉండలని మైదా పిండిలో ముంచి నూనెలో ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి కేసరి బూరెలు రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day