Strawberry cake By , 2016-12-14 Strawberry cake Here is the making process for Strawberry cake. Just follow the simple tips and cook mouth watering Strawberry cake. Prep Time: 15min Cook time: 30min Ingredients: వరిపిండి - 15(గా.,బటర్ - 5(గా.,కోడిగుడ్లు - 4,తేనె - 2 స్పూన్స్,బేకింగ్ పౌడర్ - ఒక స్పూన్,కుంకుమ పువ్వు - ఒక టీ స్పూన్,ఉప్పు - కొద్దిగా,,క్రీమ్ - 25(గా.,మపిల్ సిరప్ - ఒక స్పూన్,నిమ్మరసం - ఒక టీ స్పూన్,స్ట్రాబెరీస్ - 50(గా.,పిస్తా - 2(గా. , Instructions: Step 1 ఓవెన్‌ని 180 డిగ్రీల సెంటీ(గేడ్ వద్ద వేడి చేయాలి. Step 2 ఒక గిన్నెలో వరిపిండి, బటర్, రెండు కోడిగుడ్లు, తేనె, బేకింగ్ పౌడర్, కుంకుమ పువ్వు, ఉప్పు అన్ని బాగా మిక్స్ చేయాలి. Step 3 ఈ పిండిని కేక్‌పాన్‌లో వేయాలి. వేసేముందు పాన్‌కి కొద్దిగా బటర్ రాయాలి. Step 4 15 నుంచి 20నిమిషాల పాటు ఓవెన్‌లో బేక్ చేయాలి. బయటకు తీసి కాసేపు చల్లారనివ్వాలి. Step 5 ఇప్పుడు ఒక గిన్నెలో కోడిగుడ్డులోని తెల్లసొన, క్రీమ్, నిమ్మరసం అన్ని వేసి బాగా కలపాలి. దీంట్లోనే మపిల్ సిరప్‌ని కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని కేక్‌పైన పోయాలి. Step 6 పై నుంచి స్ట్రాబెరీలను చిన్న ముక్కలుగా కట్‌చేసి డెకరేట్ చేయాలి. పై నుంచి పిస్తాతో గార్నిష్ చేయాలి. అంతే.. తియ్యటి స్ట్రాబెరీ కేక్ మీ ముందుంటుంది.
Yummy Food Recipes
Add