Coco Bar recipe recipe By , 2017-06-03 Coco Bar recipe recipe Here is the process for Coco Bar recipe making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 25min Ingredients: పచ్చికొబ్బరి తురుము - 2 కప్పులు,పంచదార - 2 కప్పులు,స్కిమ్డ్ మిల్క్ పౌడర్ - 3/4 కప్పు,కాచిచల్లార్చిన పాలు -2 కప్పులు,ఫుడ్ కలర్ - కొద్దిగ,కోకోనట్ఎసెన్స్ - 1 1/4 స్పూన్, Instructions: Step 1 ముందుగా కొబ్బరి తురుముని ఒక గిన్నెలోకి తీసుకోని అందులో పాలు, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ వేసి స్టవ్ మీద పెట్టి గట్టి పడేవరకూ కలుపుతూ ఉడికించాలి.  Step 2 అడుగు అంటకుండా చిన్న మంట పై నీళ్ళన్ని ఆవిరి అయ్యే వరకు వుడకనిచ్చి అందులో పంచదారని పోయాలి.  Step 3 ఇప్పుడు పంచదార కరిగి ఈ మిశ్రమం తిరిగి పలచబడుతుంది. తరువాత మరల గట్టి పడే వరకూ ఉంచి ఎసెన్స్, ఫుడ్ కలర్ వేసి బాగా కలిపి దించాలి.   Step 4 ఇప్పుడు ఒక ప్లేట్ కి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని పోసి సమానంగా చేసుకోవాలి.    Step 5 చల్లారిన తరువాత చాకుతో పొడవుగా అంగుళం వెడల్పుగా ముక్కలు కట్ చేసుకోవాలి.   Step 6 అంతే ఎంతో రుచికరమైన కోకోబార్ తయార్. వీటిని రంగుకాగితంలో చుట్టి పిల్లలకు యీస్తే చాలా ఇష్టంగా తింటారు.          
Yummy Food Recipes
Add
Recipe of the Day