Gobi Pakod By , 2017-01-06 Gobi Pakod Here Is the Process for making mouthwatering Gobi Pakod Prep Time: 10min Cook time: 30min Ingredients: కాలీఫ్లవర్  -1,మిరియాల పొడి - 2 స్పూన్స్, ,శనగపిండి  -  4 స్పూన్స్, ,కార్న్‌ఫ్లోర్ - ఒక స్పూన్, ,పచ్చిమిరపకాయలు -  2,వెల్లుల్లిపాయలు -  3 రెబ్బలు, ,జీలకర్ర  -ఒక టీ స్పూన్ , ,ఇంగువ  -అర టీ స్పూన్, ,పసుపు  -ఒక టీ స్పూన్, ,కారం  - ఒక టీ స్పూన్,,కొత్తిమీర  -ఒక కట్ట,,ఉప్పు, నూనె  -తగినంత, Instructions: Step 1కాలీఫ్లవర్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో మిరియాలపొడి, ఉప్పు వేసి కలపాలి. Step 2పచ్చిమిరపకాయలను, వెల్లుల్లిపాయలను మిక్సీ చేయాలి. దీన్ని కాలీఫ్లవర్‌లో కలుపుకోవాలి. Step 3దీంట్లో శనగపిండి, కార్న్‌ఫ్లోర్, జీలకర్ర, ఇంగువ, పసుపు, కారం, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. Step 4ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఒక్కో ముక్కను నూనెలో వేసి బాగా వేయించి తీయాలి. వేడి.. వేడి పకోడీ మీ ముందుంటుంది.
Yummy Food Recipes
Add