Adapindi vada recipe By , 2017-05-02 Adapindi vada recipe Here is the process for Adapindi vada making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు,సెనగపప్పు - అరకప్పు చొప్పున,ఎండుమిరపకాయలు - 7,బియ్యం - కప్పు,మెంతులు - అరటీస్పూన్,పసుపు - పావుటీస్పూన్,ఉప్పు - రుచికి సరిపడా,జీలకర్ర - అర టీస్పూన్,బ్రెడ్ పొడి - 2 టీస్పూన్లు,బేకింగ్ సోడా - అరటీస్పూన్,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 పప్పులన్నీ ఓ గిన్నెలో వేసి రాత్రంతా నానబెట్టాలి.  Step 2 మెంతులు, ఎండుమిరపకాయ ముక్కలు విడిగా ఓ గిన్నెలో నానబెట్టుకోవాలి. Step 3 ఉదయాన్నే నానబెట్టిన వాటికి ఒక కరివేపాకు రెమ్మ జోడించి మిక్సీలో వేసి రుబ్బాలి.  Step 4 అవసరమైతే కొద్దిగా నీళ్ళు చిలకరించుకోవాలి.    Step 5 తరువాత బేకింగ్ పౌడర్, బ్రెడ్ పొడి, జీలకర్ర, పసుపు వేసి కలిపి చిన్న చిన్న వడల్లాగా చెస్ కాగిన నూనెలో వేయించి తీయాలి.   Step 6 వీటిని కొత్తిమీర పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటాయి.           
Yummy Food Recipes
Add