Orange Ice cream recipe By , 2017-06-02 Orange Ice cream recipe Here is the process for Orange Ice cream making .Just follow this simple tips Prep Time: 50min Cook time: Ingredients: హొల్ మిల్క్ - 500 m.l,క్రీమ్ - 250 గ్రా,అంజీర్ పల్ఫ్ - 250 గ్రా (అంజీర్ పళ్ళను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి),పంచదార - 150 గ్రా,స్కిమ్డ్ మిల్క్ పౌడర్ - 50 గ్రా, Instructions: Step 1 మిల్క్ బాయిలర్ లో పాలను మరగనివ్వాలి. మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా పోస్తూ, బాగా కలపి, మరగనివ్వాలి.  Step 2 తరువాత పాల మిశ్రమంలో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్ళు పోసి చిక్క బడిన పాలమిశ్రమం ఉన్న గిన్నెను నీళ్ళలో పెట్టి చల్లార్చాలి. ఎంత త్వరగా చల్లర్చితే ఐస్ క్రీమ్ అంత మృదువుగా, రుచిగా తయారవుతుంది. పాల మిశ్రమం చల్లారక అంజీర్ పల్ఫ్ వేసి కలపాలి. Step 3 తరువాత ఈ మిశ్రమాన్నిమిక్సర్ లో 10 నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రిజర్ లో పది గంటలు పెట్టాలి. సర్వ్ చేసే ముందు పండ్ల ముక్కలు, క్రీమ్ తో గార్నిష్ చేయాలి.         
Yummy Food Recipes
Add