Nuts Ice Cream recipe By , 2017-06-02 Nuts Ice Cream recipe Here is the process for Nuts Ice Cream making .Just follow this simple tips Prep Time: 1hour Cook time: Ingredients: హొల్ మిల్క్ - 500 m.l,క్రీమ్ - 250 గ్రా,నట్స్ - 100 గ్రా (జీడిపప్పు, బాదం పప్పు, వాల్ నట్స్, పిస్తా, పీనట్స్),పంచదార - 150 గ్రా,యాలకుల పొడి - చిటికెడు,స్కిమ్డ్ మిల్క్ పౌడర్ - 50, Instructions: Step 1 మిల్క్ బాయిలర్ (పాల కుక్కర్) లో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలను చిన్న మంటపై మరగనివ్వాలి. మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ని కలపాలి.  Step 2 ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా వేస్తూ, బాగా కలపాలి. తరువాత పాల మిశ్రమంలో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్ళు పోసి చిక్క బడిన పాలమిశ్రమం ఉన్న గిన్నెను నీళ్ళలో పెట్టి చల్లార్చాలి. ఎంత త్వరగా చల్లర్చితే ఐస్ క్రీమ్ అంత మృదువుగా, రుచిగా తయారవుతుంది. Step 3 పాల మిశ్రమం చల్లారక నట్స్ అన్నీ వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్నిమిక్సర్ లో 10 నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రిజర్ లో పది గంటలు పెట్టాలి. సర్వ్ చేసే ముందు నట్స్ తో గార్నిష్ చేయాలి        
Yummy Food Recipes
Add