Chocolate brownie delight recipe By , 2017-06-02 Chocolate brownie delight recipe Here is the process for Chocolate brownie delight making .Just follow this simple tips Prep Time: 35min Cook time: Ingredients: చాక్లెట్ బ్రౌనీ కేక్ ముక్కలు - 1/2 కప్పు,వెనీలా ఐస్‌క్రీమ్ - 1 1/2 కప్పుకప్పు,క్రీమ్ - 2 స్పూన్స్,చాక్లెట్ సాస్ - 5 స్పూన్స్,డ్రైఫ్రూట్స్ - 2 స్పూన్స్, Instructions: Step 1 ముందుగా ఒక గ్లాసులో కొద్దిగా చాక్లెట్ సాస్, బ్రౌనీ కేక్ ముక్కలు వేయాలి.  Step 2 తరువాత అందులో వెనీలా ఐస్‌క్రీమ్ వేసి బాగా కలిపి పైన చిలికిన క్రీమ్, మిగిలిన చాకొలెట్ సాస్, డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి చల్ల చల్ల గా గార్నిష్ చేయాలి.          
Yummy Food Recipes
Add