Patoli Recipes By , 2016-12-06 Patoli Recipes Here is the making process for Patoli. Just follow the simple tips and cook mouth watering Patoli. Prep Time: 20min Cook time: 15min Ingredients: శనగపప్పు    -నాలుగు కప్పులు,,అల్లం            -రెండు చెంచాలు,పచ్చిమిర్చి     -రెండు చెంచాలు,,కరివేపాకు       -కొంచెం,ఉప్పు, నూనె   -తగినంత,,మెంతి ఆకులు కట్ట-1,తాలింపుగింజలు-కొన్ని, Instructions: Step 1 శనగపప్పు బాగా ఎనిమిది గంటలు నానాలి. నీరు ఒంపేసి గ్రైండ్ చెయ్యాలి. Step 2 ఆ ముద్దను ఒక గిన్నెలో పెట్టి కుక్కరులో పెట్టాలి 3విజిల్స్ వచ్చాక దించి మళ్లీ మిక్సీ చెయ్యాలి. Step 3 బాణలిలో నూనె శనగపప్పు,ఉద్ది, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, మెంతి ఆకులు కడిగి వేయించాలి. Step 4 తర్వాత శనగముద్ద ఉప్పు కొంచెం నూనెవేసి సన్నపు సెగ మీద పెట్టాలి. పిండి అంతా పొడిపొడిగా మారాలి. అనంతరం దించి చల్లారాక ఆరగించాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day