Oats Vegetable bath recipe By , 2017-05-01 Oats Vegetable bath recipe Here is the process for Oats Vegetable bath making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఓట్స్ - కప్పు,మొక్కజొన్న గింజలు - 3 టీస్పూన్లు,ఎండుమిర్చి - ఒకటి,ఉల్లిపాయలు - రెండు,పచ్చి బఠానీలు - 4 టీస్పూన్లు,కొత్తిమీర,,పచ్చిమిర్చి ముద్ద- ఒకటిన్నర టీస్పూన్లు,అల్లం తురుము - అరటీస్పూన్,వెల్లుల్లి - 2 రెబ్బలు,టమాటో,,క్యారెట్,,క్యాప్సికం,,బీన్స్ ముక్కలు - కప్పు,నెయ్యి - టీస్పూన్,జీలకర్ర పొడి - టీస్పూన్,ధనియాల పొడి - టీస్పూన్,కారం - అరటీస్పూన్ అ,జినమెటో - చిటికెడు,ఉప్పు - రుచికి సరిపడా,మిరియాల పొడి - చిటికెడు,నూనె - 2 టీస్పూన్లు,, పోపు కోసం :, జీలకర్ర, సెనగపప్పు, ఆవాలు, మినపప్పు - కొద్దికొద్దిగా, Instructions: Step 1 ఫ్రెషర్ పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, సెనగపప్పు, ఇంగువ వేసి వేయించాలి.  Step 2 అవి వేగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.  Step 3 ఇప్పుడు మొక్కజొన్న గింజలు, ఇతర కూరగాయ ముక్కలన్నీ వేసి కాసేపు వేయించాలి.  Step 4 తరువాత ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు వేసి కలపాలి. నీళ్ళు మరిగిన తర్వాత ఓట్లు వేసి కలిపి మూత పెట్టి ఓ విజిల్ రానివ్వాలి. చివరగా నెయ్యి వేసి కలిపితే సరి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day