Chocolate ice cream recipe By , 2017-06-02 Chocolate ice cream recipe Here is the process for Chocolate ice cream making .Just follow this simple tips Prep Time: 1hour Cook time: Ingredients: హొల్ మిల్క్ - 500 m.l,క్రీమ్ - 250 గ్రా,చాక్లెట్ బోర్న్ విటా లేక బూస్ట్ - 250 గ్రా,పంచదార - 150 గ్రా,స్కిమ్డ్ మిల్క్ పౌడర్ - 50, Instructions: Step 1 మిల్క్ బాయిలర్ (పాల కుక్కర్) లో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలను చిన్న మంటపై మరగనివ్వాలి. మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ని కలపాలి.  Step 2 ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా వేస్తూ, బాగా కలపాలి. తరువాత పాల మిశ్రమంలో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్ళు పోసి చిక్క బడిన పాలమిశ్రమం ఉన్న గిన్నెను నీళ్ళలో పెట్టి చల్లార్చాలి. ఎంత త్వరగా చల్లర్చితే ఐస్ క్రీమ్ అంత మృదువుగా, రుచిగా తయారవుతుంది. Step 3 పాల మిశ్రమం చల్లారక చాక్లెట్ పదార్ధాలు వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రిజర్ లో పది గంటలు ఉంచి సర్వ్ చేసుకోవాలి.        
Yummy Food Recipes
Add