aata dosa recipe By , 2017-03-28 aata dosa recipe Here is the process for aata dosa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గోధుమ పిండి : రెండు కప్పులు,మైదా : టేబుల్ స్పూన్,ఉల్లి ముక్కలు : కప్పు,పచ్చిమిర్చి,అల్లం పేస్టు : టీ స్పూన్,జీలకర్ర : టీ స్పూన్,ఉప్పు : సరిపడ,నూనె : అర కప్పు,రవ్వ : పావుకప్పు, Instructions: Step 1 గోధుమ పిండి,మైదా,రవ్వ,ఉప్పు కలిపి నీళ్ళు పోసి జారుగా కలిపి గంట పక్కన పెట్టాలి. Step 2 స్టవ్ మీద పాన్ పెట్టాలి.ఈ పిండిలో పచ్చిమిర్చి,అల్లం పేస్టు కలిపి పాన్ వేడెక్కిన తరువాత లోతు గరిటతో అట్టులా రౌండుగా వేసి చుట్టూ నూనె వేయాలి.ఉల్లి ముక్కలు,జీలకర్ర ఫైన చల్లాలి. Step 3 ఒక ప్రక్క కాలాక, రెండో ప్రక్క కూడా కాలనివ్వాలి. Step 4 అంతే గోధుమ అట్లు రెడీ. ఇవి వేడి వేడిగా కొబ్బరి చెట్నీతో తింటే చాలా బాగుంటాయి.  
Yummy Food Recipes
Add