Grilled Chicken Recipe By , 2017-02-13 Grilled Chicken Recipe Here is the process for Grilled Chicken making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్‌ లెగ్‌: ఒకటి,,ఉప్పు: తగినంత,,నిమ్మకాయ: అరచెక్క,,అల్లంవెల్లుల్లి ముద్ద: టీస్పూను,,గట్టిపెరుగు: అరకప్పు,,గరంమసాలా: అరటీస్పూను,,మిరియాలపొడి: పావుటీస్పూను,,కారం: పావుటీస్పూను,,రెడ్‌ఆరెంజ్‌కలర్‌: చిటికెడు,,కొత్తిమీర, పుదీనా ఆకుల ముద్ద: టీస్పూను,,నూనె: 4 టీస్పూన్లు, Instructions: Step 1 *చికెన్‌ లెగ్‌కు చాకుతో గాట్లు పెట్టి ఉప్పు, నిమ్మరసం అద్ది నానబెట్టాలి. Step 2 ఓ గిన్నెలో పెరుగు వేసి అందులో గరంమసాలా, మిరియాలపొడి, కారం, ఆరెంజ్‌ కలర్‌, పుదీనా కొత్తిమీర ముద్ద కలిపి తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి చికెన్‌ లెగ్‌కి పట్టించాలి. దీన్ని అరగంటసేపు నానబెట్టాలి. Step 3 ఇప్పుడు నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని దానిమీద చికెన్‌ లెగ్‌ పెట్టి మసాలా కూడా దానిమీద పోసి మూతపెట్టాలి. Step 4 సన్నని మంటమీద 10 నిమిషాలు ఒకవైపు 10 నిమిషాలు మరోవైపు ఉంచి వేయించాలి. పూర్తిగా వేగిన తరవాత దించి పుదీనా చట్నీ లేదా ఏదైనా సాస్‌తో తింటే బాగుంటుంది
Yummy Food Recipes
Add