Palli Chat recipe By , 2017-06-01 Palli Chat recipe Here is the process for Palli Chat making .Just follow this simple tips Prep Time: 20min Cook time: Ingredients: పల్లీలు - 1 కప్పు,అటుకులు - 2 కప్పులు,స్వీట్ కార్న్ - 1 కప్పు,పుట్నాలపప్పు - 1/2 కప్పు,ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు,టొమాటో ముక్కలు - 1/4 కప్పు,నిమ్మరసం - 2 స్పూన్స్,ఉప్పు - సరిపడ,పచ్చిమిర్చి - 2,పసుపు - కొద్దిగ,కారం - 1 స్పూన్,నూనె - తగినంత,కరివేపాకు - కొద్దిగ,కొత్తిమీర తరుగు - కొద్దిగ, Instructions: Step 1 బాణలిలో కొద్దిగా నూనె కాగాక అందులో పల్లీలు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి.  Step 2 తరవాత, అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి పుట్నాలపప్పు వేయించి పక్కకు తీసుకోవాలి.  Step 3 బాణలిలో మరికాస్త నూనె వేసి అందులో కరివేపాకు, పొడవుగా తరిగిన పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు వేసి అందులో అటుకులు కూడా వేసి కరకరలాడేల వేయించుకోవాలి.  Step 4 తరువాత మరో పెద్ద పాత్రలో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, వేయించి ఉంచుకున్న పదార్థాలు కూడా వేసి బాగా కలపాలి.    Step 5 కారం వేసి మరోమారు కలిపిన తర్వాత అందులో నిమ్మరసం, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి.    Step 6 చివరగా స్వీట్‌కార్న్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి వెంటనే సర్వ్ చేయాలి. లేదంటే మెత్తగా అయి రుచి మారుతుంది.          
Yummy Food Recipes
Add