Chocolate dosa recipe By , 2017-06-01 Chocolate dosa recipe Here is the process for Chocolate dosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 5min Ingredients: మైదా - 1/2 కప్పు,పాలు - 1/4 కప్పు,బటర్ - 2 స్పూన్స్,డార్క్ చాక్లెట్ - 1/4 కప్పు,నీళ్ళు - 1 స్పూన్,సోడా - చిటికెడు,చాకొలెట్ సాస్ - 1/2 కప్పు, Instructions: Step 1 ముందుగా ఒక పాత్రలో మైదా, బటర్, డార్క్ చాకొలెట్, నీరు, పాలు, సోడా వేసి బాగా కలపాలి.  Step 2 ఈ మిశ్రమాన్నిఅలాగే 10 - 15 నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత పెనం వేడి చేసి దానిపై దోసెలుగా వేయాలి.  Step 3 రెండు వైపులా ఎర్రగా కాల్చి దోసెలను ప్లేట్లోకి తీసుకున్న తరువాత చాక్లెట్సాస్‌తో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.                        
Yummy Food Recipes
Add