pachi pulusu recipe By , 2017-04-05 pachi pulusu recipe Here is the process for pachi pulusu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చింతపండు : నిమ్మకాయంత,ఉల్లిపాయలు : 250 గ్రాములు,పచ్చిమిర్చి : 4,కరివేపాకు : 2 రెబ్బలు,కొత్తిమీరా : సరిపడా,నూనె : 25 గ్రాములు,ఎండుమిరకాయలు : 1 కాయ,ఆవాలు : సరిపడా,జీలకర్ర : సరిపడా,ఉప్పు : సరిపడా,కారం : సరిపడా,పసుపు : సరిపడా, Instructions: Step 1 ఒక లీటరు నీళ్ళలో చింతపండును వేసి బాగా పిసికి పెట్టుకోవాలి. Step 2 ఆ రసంలో ఉప్పు, పసుపు, కారం, ఓ చిన్న బెల్లం ముక్క వేసి బాగా కలిపి కొత్తిమీరని తరిగి వేసుకోవాలి.  Step 3 ఉల్లిపాయలను , పచ్చిమిర్చి ని సన్నగా కోసుకొవాలి. Step 4 ఒక బాణలిలో నూనె ని పోసి కాగిన తరువాత ఎండుమిరగాయలు ముక్కలు , ఆవాలు,జీలకర్ర వేసుకొని బాగా వేయించి, కరివేపాకు వెయ్యాలి. Step 5 తరువాత ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేయించి కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఆ పోపులో ఓ పొంగు రానిచ్చి దించుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day