methi Chaman recipe By , 2017-05-04 methi Chaman recipe Here is the process for methi Chaman making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మెంతి ఆకు - 100 గ్రా.,పాలకూర - 100 గ్రా.,పనీర్ తురుము - 150 గ్రా.,వెల్లుల్లి - ఒక టీస్పూన్,నెయ్యి - 50 m .l,పచ్చిమిరపకాయల పేస్ట్ - అరచెంచ,జీడిపప్పు - రెండు టీస్పూన్లు,ఉల్లిపాయలు - రెండు లేక మూడు,కసూరి మేతి - అరటీస్పూన్,టొమాటోలు - రెండు లేక మూడు,ఉప్పు - తగినంత,గరం మసాలా పొడి - అరటీస్పూన్,కారం - అరటీస్పూన్,ధనియాల పొడి - ఒక టీస్పూన్,క్రీమ్ - రెండు టీస్పూన్లు, Instructions: Step 1 టొమాటో, ఉల్లిపాయలు, జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి.  Step 2 గరం మసాలా, ఉప్పు వేసి నూనెలో వేసి ఉడికించాలి.  Step 3 వెల్లుల్లి, ముందే ఉడికించిన మెంతి, పాలకూర కలపాలి.  Step 4 కసూరిమేతి కలపాలి. సన్నని సెగపై కొద్దిసేపు ఉడికించి పనీర్ తురుము కలపాలి.    Step 5 చిక్కబడ్డాక క్రీమ్ కలిపి దించేయాలి. చపాతీలకు మంచి కాంబినేషన్.            
Yummy Food Recipes
Add
Recipe of the Day