Cheese sandwich recipe By , 2017-03-18 Cheese sandwich recipe Here is the process for Cheese sandwich making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బ్రెడ్-1,,టమాటా-1,,ఎర్ర ఉల్లిపాయ-1/2,,సలాడ్ ఆకులు-కొన్ని,,మిరియాలపొడి-కొద్దిగా,,వెల్లుల్లి చీజ్ స్ప్రెడ్ -1 టేబుల్ స్పూన్., Instructions: Step 1 బ్రెడ్ ని మధ్యకి కట్ చేసుకుని పాన్ వేడి చేసి రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. Step 2 తరువాత వెల్లుల్లి చీజ్ స్ప్రెడ్ తీసుకుని బ్రెడ్ మీద రాసుకొని ,దాని మీద సలాడ్ ఆకులు, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, చీజ్ ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చివరగా మిర్యాల పొడి చల్లుకోవాలి. Step 3 అంతే తేలిక అయిన మరియు ఆరోగ్యకరమైన చీజ్ శాండ్విచ్ రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day