chicken kabab recipe By , 2017-05-23 chicken kabab recipe Here is the process for chicken kabab making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బ్రాయిలర్ చికెన్ తొడలు... నాలుగు,వెనిగర్... రెండు టీస్పూన్లు,పచ్చిమిర్చి... పది,అల్లంముద్ద... ఒక టీస్పూను,వెల్లుల్లిముద్ద... ఒక టీస్పూను,పెరుగు... 300 గ్రాములు,గరంమసాలా పొడి... ఒక టీస్పూను,నూనె... రెండు టీస్పూన్లు,కొత్తిమీర... ఒక కట్ట,పుదీనా ఆకు రెమ్మలు... కొద్దిగా,ఉప్పు... సరిపడా,చాట్ మసాలా పొడి... ఒక టీస్పూను,పసుపు... కొంచెం, Instructions: Step 1 కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఆకులు అన్నీ కలిపి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి.  Step 2 నాలుగు చికెన్ తొడలకు చాకుతో లోతుగా గంట్లు పెట్టి వెనిగర్ ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్దని బాగా పట్టించి పావుగంటసేపు నానబెట్టుకోవాలి.  Step 3 పెరుగు బాగా చిలికి ఉప్పు, గరం మసాలా పొడి, నూనె వేసి బాగా డైల్యూట్ చేసి చికెన్ ముక్కలను అందులో వేసి ఆరుగంటలపాటు ఊరనివ్వాలి. Step 4 తరువాత చికెన్ ముక్కల్ని బొగ్గుల సెగమీద దోరగా కాల్చాలి.    Step 5 ఆపై వీటిని ఒక ప్లేటులో పెట్టి చాట్ మసాలా పొడి చల్లి, ఉల్లిపాయ చక్రాలూ నిమ్మ డిప్పలతో అందంగా అలంకరించి అతిథులకు వడ్డించాలి.    Step 6 ఈ చికెన్ కబాబ్‌లను వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day