gobi pakoda recipe By , 2017-05-26 gobi pakoda recipe Here is the process for gobi pakoda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: కాలీఫ్లవర్ - 1,,మిరియాల పొడి - 2 స్పూన్స్,,శనగపిండి - 4 స్పూన్స్,,కార్న్‌ఫ్లోర్ - ఒక స్పూన్,,పచ్చిమిరపకాయలు - 2,,వెల్లుల్లిపాయలు - 3 రెబ్బలు,,జీలకర్ర - ఒక టీ స్పూన్ ,,ఇంగువ - అర టీ స్పూన్,,పసుపు - ఒక టీ స్పూన్,,కారం - ఒక టీ స్పూన్,,కొత్తిమీర - ఒక కట్ట,,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 కాలీఫ్లవర్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో మిరియాలపొడి, ఉప్పు వేసి కలపాలి. Step 2 కాలీఫ్లవర్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో మిరియాలపొడి, ఉప్పు వేసి కలపాలి. Step 3 దీంట్లో శనగపిండి, కార్న్‌ఫ్లోర్, జీలకర్ర, ఇంగువ, పసుపు, కారం, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. Step 4 ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఒక్కో ముక్కను నూనెలో వేసి బాగా వేయించి తీయాలి. వేడి.. వేడి పకోడీ మీ ముందుంటుంది.                
Yummy Food Recipes
Add