semiya tikki recipe By , 2017-05-27 semiya tikki recipe Here is the process for semiya tikki making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: సేమ్యా - అరకప్పు,బంగాళాదుంపలు - 2,బఠానీలు - పావు కప్పు,ఉల్లిపాయ - ఒకటి,పచ్చిమిర్చి - 3,నూనె - వేయించడానికి సరిపడా,అల్లం - చిన్న ముక్క,కొత్తిమీర తురుము - అరకప్పు,మైదా పిండి - అరకప్పు,బ్రెడ్ పొడి - కప్పు,ఉప్పు - రుచికి సరిపడా, Instructions: Step 1 బఠానీలు నానబెట్టి ఉంచాలి. Step 2 ముందుగా సేమ్యా ఉడికించి నీళ్ళు వంపేసి పక్కన ఉంచాలి. Step 3 ముందుగా సేమ్యా ఉడికించి నీళ్ళు వంపేసి పక్కన ఉంచాలి. Step 4 బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము వేసి వేయించాలి.    Step 5 తరువాత కూరగాయ ముక్కలు, నానబెట్టిన బఠానీలు వేసి మూతపెట్టి కాసేపు ఉడికించుకోవాలి.    Step 6 తరువాత ఉడికించి ఉంచిన సేమ్యా, ఉప్పు వేసి బాగా కలిపి ఐదు నిమషాలు వేయించాలి. ఈ మిశ్రమం చల్లారాక చిన్న బిళ్ళల్లా చేయాలి.   Step 7 మైదా పిండిలో కొద్దిగా నీళ్ళు పోసి జారుగా కలుపుకోవాలి.    Step 8 ఇప్పుడు సేమ్యా మిశ్రమం బిళ్ళల్ని ఈ పిండిలో ముంచి బ్రెడ్ పొడిలో దొర్లించి నూనెలో వేయించి తీయాలి.          
Yummy Food Recipes
Add