Aloo tikki recipe By , 2017-05-26 Aloo tikki recipe Here is the process for Aloo tikki making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బంగాళదుంపలు - 3,క్యారెట్‌, బీన్స్‌,క్యాలీఫ్లవర్‌ - 100 గ్రాములు,జీలకర్ర - 1 టీ స్పూన్‌,,మిరియాల పొడి - పావు టీ స్పూన్‌,పసుపు - అర టీ స్పూన్‌,,అల్లం - 50 గ్రాములు,చాట్‌ మసాలా - పావు టీ స్పూన్‌,కొత్తిమీర - 1 కట్ట,,పుదీనా - 1 కట్ట,ఉప్పు - సరిపడా,,కారం - తగినంత,,నూనె - తగినంత, Instructions: Step 1 బంగాళదుంపలను ఉడికించి మెత్తగా మెదపాలి. Step 2 క్యారెట్‌, బీన్స్‌, క్యాలీఫ్లవర్‌లను ఉడికించి వడగట్టి బంగాళ దుంప ముద్దలో కలపాలి. Step 3 క్యారెట్‌, బీన్స్‌, క్యాలీఫ్లవర్‌లను ఉడికించి వడగట్టి బంగాళ దుంప ముద్దలో కలపాలి. Step 4 ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసి కొద్దిగా అదమాలి.   Step 5 వీటిని పెనంమీద నూనెతో కాల్చుకుని పైన చాట్‌ మసాలా చల్లాలి.          
Yummy Food Recipes
Add