khajur sweet recipe By , 2017-04-08 khajur sweet recipe Here is the process for khajur sweet making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఖర్జూరం - 500 గ్రాములు,పిస్తా - 400 గ్రాములు,నెయ్యి - 1టేబుల్ స్పూన్,చక్కెర - 2టేబుల్ స్పూన్, Instructions: Step 1 తడి ఖర్జూరంలో గింజలు శుభ్రంగా తీసివేయాలి.  Step 2 కొంచెంగ నేతిలో వేయించి ప్యాన్ లో నుంచి తీసి, చపాతి రొట్టె లాగ వత్తాలి. పొట్టు తీసిన పిస్తా గింజల్ని నూనెలేకుండా వేయించాలి. Step 3 ఇప్పుడు రొట్టెలుగ చేసిన ఖర్జూరం పైన ఈ గింజలు అన్ని, గట్టిగా వత్తాలి.  Step 4 అన్ని అలాగ చేసాక, దోశ లాగ చుట్టేయాలి. 1-2 అంగుళాల ముక్కల సైజు వుందేటట్టు కత్తితో కోయాలి.  Step 5 చక్కెర చల్లి, చల్లారాక డబ్బా లో దాచుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది. పిల్లలు బాగా ఇష్టపడతారు.  Step 6 పెద్దలకు మంచిది ముఖ్యంగా డైయాబెటీస్ వాళ్ళు చక్కెర లేకుండా స్వీట్ గా తినవచ్చు ప్రయత్నం చేయండి. మీరూ ఇష్టపడతారు. 
Yummy Food Recipes
Add