Vegetable Lollypop By , 2017-01-18 Vegetable Lollypop Here is the Vegetable Lollypop. Just follow these tips and make Vegetable Lollypop Prep Time: Cook time: Ingredients: ఉడికించిన బంగాళదుంపల ముద్ద   -ఒక కప్పు, ,తురిమిన చిన్న కేరెట్‌ -  1,బీన్స్‌  -  100gr,కేప్సికమ్‌ - 1 ,చిన్న సైజు ఉల్లిపాయ -  1,సన్నగా తరిగిన అల్లం ముక్కలు -1టీ స్పూన్‌,పచ్చిమిర్చి-  1టీ స్పూన్‌,కేరెట్‌ స్టిక్స్‌ -  8-10(కేరెట్‌ను నిలువుగా రెండు లేదా మూడు ముక్కలుగా చీల్చితే స్టిక్స్‌ తయారవుతాయి),మైదా -  అర కప్పు,సోయా సాస్‌ -  ఒక టీ స్పూన్‌, ,చిల్లీ సాస్‌ -  ఒక టేబుల్‌ స్పూన్‌, ,బీన్స్‌  -  అర కప్పు, ,బ్రెడ్‌ పొడి  -  అర కప్పు, ,కోడిగుడ్డు-  1, ,నూనె, ఉప్పు, మిరియాల పొడి  -తగినంత,, Instructions: Step 1 కూరగాయలను సన్నగా తరగాలి. ఒక టేబుల్‌ స్పూన్‌ నూనెను బాణలిలో వేసి వేడి చేయాలి. అల్లం, ఉల్లిపాయ ముక్కలను వేసి వేగించాలి.  Step 2కేరెట్‌ తురుము, బంగాళ దుంపల ముద్ద, తరిగిన బీన్స్‌, కేప్సికమ్‌, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్‌, చిల్లీ సాస్‌ వేసి బాగా కలపాలి. వీటన్నిటినీ 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత కిందికి దించి చల్లారనివ్వాలి.  Step 3గుడ్డు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని లాలిపాప్స్‌ తీరులో తయారు చేయాలి. ఈ లాలిపాప్స్‌లో కేరెట్‌ స్టిక్స్‌ను జాగ్రత్తగా గుచ్చాలి. వీటిని బ్రెడ్‌ పొడిలో దొర్లించి కాగిన నూనెలో బాగా వేగించాలి. వీటిని సెజువాన్‌ సాస్‌తో గాని, టొమాటో కెచప్‌తో గాని తింటే చాలా బావుంటాయి.
Yummy Food Recipes
Add