Sugarfree Burfi Recipe By , 2017-02-11 Sugarfree Burfi Recipe Here is the process for Sugarfree Burfi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: ఖర్జూరం పళ్లు-200 గ్రాములు,జీడిపప్పు -తగినంత,బాదంపప్పు -తగినంత,పిస్తా ముక్కలు-తగినంత,యాలకులు -తగినంత,కుంకుమపువ్వు-తగినంత,అలంకరణకు వెండి కాగితం-తగినంత, Instructions: Step 1 ఖర్జూరం పళ్ల విత్తనాలు తీసేసి, మెత్తగా ఉడికించాలి. డ్త్రై ఫ్రూట్స్, యాలకులు పొడి, కుంకుమపువ్వు కలిపి, ఒక పళ్లెంలో పోయాలి. Step 2 వెండి కాగితంతో అలంకరించి చతురస్రపు ముక్కలు చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day