paneer balls recipe By , 2017-05-23 paneer balls recipe Here is the process for paneer balls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: పన్నీర్ - 20 గ్రా. (తురమాలి),గరం మసాలా - టీస్పూన్,అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్,పసుపు - కొద్దిగా,నూనె - తగినంత,ఉప్పు - తగినంత,కారం - టీస్పూన్,కొత్తిమీర - కొద్దిగా,మైదా - 10 గ్రా.,కార్న్ ఫ్లోర్ - 10 గ్రా., Instructions: Step 1 పైన చెప్పిన పదార్థాలలో నూనె తప్ప మిగిలిన పదార్థాలను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి గుండ్రంగా బాల్స్ గా చేసుకొని ఒక ప్లేటులో ఉంచుకోవాలి. Step 2 స్టవ్ మీద బాణలి ఉంచి నూనె పోసి కాగాక, వీటిని ఒక్కొక్కటిగా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసి, పేపర్ ప్లేటులో ఉంచాలి. Step 3 పచ్చిమిర్చి, ఉల్లి చక్రాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.                   
Yummy Food Recipes
Add
Recipe of the Day