fruit bicuits By , 2014-07-17 fruit bicuits fruit biscuits naturally crunchy biscuits that are maked healthy fruits. good tasty fruit biscuits recipe... read more....... Prep Time: 20min Cook time: 30min Ingredients: 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 కప్పు కమలారసం, 1 పుచ్చకాయ, తగినంత నూనె, పావుకిలో పంచదార, 6 గుడ్లు, అరకిలో మైదా, Instructions: Step 1 పుచ్చకాయ రసం తీసిపెట్టుకోవాలి. పంచదార పొడి చేసుకోవాలి. జల్లించిన మైదాపిండిలో బేకింగ్‌ పౌడర్‌, పంచదార పొడి వేసి కలపాలి. Step 2 అందులో కోడిగుడ్ల సొన, పుచ్చరసం, కమలారసం వేసి ముద్దలా కలపాలి. వీటితోనే పిండి ముద్దవుతుంది. Step 3 అవసరమైతే నీళ్లు పోసుకోవచ్చు. దీన్ని పెద్ద పెద్ద ఉండలు చేసుకుని చపాతీ కంటే కొద్దిగా మందంగా వత్తుకోవాలి Step 4 వీటిని ఇష్టమైన ఆకారంలో కత్తిరించుకుని కాగిన నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. కరకరలాడే రుచికరమైన బిస్కెట్లు రెడి.
Yummy Food Recipes
Add