cauliflower parata By , 2014-07-17 cauliflower parata cauliflower parata is wonderful way of preparing healthy cauliflower.........read more......... Prep Time: 15min Cook time: 30min Ingredients: 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర స్పూన్ గరంమసాల, 1 టీ స్పూన్ ధనియాలపొడి, పావుకప్పు కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ సోంపు, పావుకప్పు కాలీఫ్లవర్ తురుము, 2 కప్పులు గోధుమపిండి, Instructions: Step 1 క్యాలీఫ్లవర్‌ తురుము, ఉప్పు, మిర్చి, అల్లం ముక్కలు, ధనియాల పొడి అన్ని పదార్థాలను కలిపి వుంచాలి. Step 2 క్యాలీఫ్లవర్‌ను కడిగి తుడిచి తురుముకోవాలి. గోధుమపిండిని తడిపి ఉంచాలి. పది నిమిషాల ముందే కాలీఫ్లవర్‌ మిశ్రమంలో కొంచెం గోధుమపిండిని గానీ, శనగపిండిని కాని కలిపితే తడి ఉండదు. Step 3 గోధుమ పిండిని ఉండలు చేసి క్యాలీఫ్లవర్‌ మిశ్రమాన్ని స్టఫ్‌ చేసి, పరోటాల మాదిరిగా రొట్టెల పీటమీద వేసి రోల్‌ చేయాలి. పెనం మీద మీడియం ఫ్లేమ్‌ మీద కా ల్చాలి. కాలాక దించే ముందు కొద్దిగా బటర్‌ రాస్తే రుచిగా వుంటా యి. ఈ పరోటాలను పెరుగు, వెన్న ఊరగాయలతో తీసుకోవచ్చు.
Yummy Food Recipes
Add
Recipe of the Day