Ginger prawn By , 2014-07-17 Ginger prawn ginger prawn its rice and roti combination recipe, restaurant style ginger prown recipe easy to prepare read more........... Prep Time: 20min Cook time: 40min Ingredients: 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు, చిటికెడు ఫుడ్ కలర్, 1 టీ స్పూన్ సోయాసాస్, 1 టీ స్పూన్ టమాటసాస్, డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె, 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ మిరియాలపొడి, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ అజినమోటో, అరకప్పు వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు ఉల్లిపాయ పేస్ట్, 200 గ్రాములు ఫ్రాన్స్, Instructions: Step 1 ముందుగా ఫ్రాన్స్ శుభ్రంగా కడిగి సగం ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 పాన్ లో అరకప్పు నూనె వేసి వేడిచేసుకోవాలి నూనె వేడి అయిన తరువాత ఉల్లిపాయపేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్, అజినమోటో, మిరియాలపొడి, కారం, ఉప్పు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. Step 3 ఇందులో 1 గ్లాస్ నీళ్ళుపోసి ఉడికించుకోవాలి నీళ్ళు దగ్గర పడ్డాక సోయాసాస్, టమాటసాస్, ఫుడ్ కలర్ వేసి బాగా కలిపి 1 నిమిషం ఉడికించాలి. Step 4 ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఫ్రాన్స్ మిశ్రమాన్ని వేసి దగ్గరగా ఉడికించుకుని ఈ మిశ్రమాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే జింజర్ ఫ్రాన్స్ రెడి
Yummy Food Recipes
Add