jam paratha By , 2014-08-14 jam paratha jam paratha - itsa kids special recipe, lunch box dish, jam paratha easy preparation... Prep Time: 10min Cook time: 25min Ingredients: 2 కప్పులు గోధుమపిండి, 1 కప్పు జామ్, తగినంత ఉప్పు, అరస్పూన్ జీలకర్రపొడి, 1 కప్పు నూనె, 2 టేబుల్ స్పూన్ వెన్న, Instructions: Step 1 బౌల్లో గోధుమపిండి ఉప్పు, జీలకర్ర, వేసి చపాతి పిండిలాగా కలపాలి. . Step 2 ఇప్పుడు రెండు చపాతీలు చేసి ఒకదాని మీద వెన్న జామ్ పూతలాగా రాసి దానిమీదో మరో చపాతీ పెట్టి అంచులు నొక్కి రెండువైపులా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన జామ్ పరోటా రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day