chat with bread By , 2014-07-16 chat with bread chat with bread , making of chat with bread , snack special chat with bread , testy chat with bread, kid special chat with bread, chat with bread in telugu Prep Time: 30min Cook time: 15min Ingredients: 1కప్పు బంగాళదుంప, అర కప్పు టమాట ముక్కలు, 1 స్పూన్ చాట్ మసాల, 1 ప్యాకెట్ బ్రెడ్, తగినంత ఉప్పు, అరకప్పు పచ్చిబఠానీలు, అరకప్పు ఉల్లిముక్కలు, 1 స్పూన్ చింతపండు గుజ్జు, అరకప్పు సన్నకారప్పూస (సేవ్), పావు టీ స్పూన్ కారం, కొద్దిగ కొత్తిమీర, Instructions: Step 1 ముందుగా బంగాళదుంపలు, బఠానీ, పసుపు, కారం, ఉప్పు, చాట్ మసాల, చింతపండు గుజ్జు కొన్ని నీళ్ళు పోసి మిశ్రమం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. Step 2 పాన్ మీద బ్రెడ్ ముక్కలు వేయించి పక్కట పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు ఉల్లిముక్కలు, టమాట, కొత్తిమీర సన్నగా తరిగి కలిపి పెట్టుకోవాలి. Step 4 ఇప్పుడు ముందుగా వేయించుకున్న బ్రెడ్ స్లైస్ మీద ఉడికించిన చాట్ పరిచి దానిమీద ఉల్లి మిశ్రమం, సేవ్ కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి. ఈ స్నాక్ చాల
Yummy Food Recipes
Add