Rajma rasmisa recipe By , 2017-05-04 Rajma rasmisa recipe Here is the process for Rajma rasmisa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: జీలకర్ర - అరటీస్పూన్,ఉల్లిపాయలు - 3,అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్,టొమాటో గుజ్జు - కప్పు,పచ్చిమిర్చి - 4,జీలకర్ర పొడి - టీస్పూన్,ధనియాల పొడి - అరటీస్పూన్,కారం - టీస్పూన్,ఉప్పు - సరిపడా,పెరుగు - పావుకప్పు,కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు,నూనె - తగినంత, Instructions: Step 1 రాజ్మా శుభ్రముగా కడిగి రాత్రంతా నానబెట్టాలి. కుక్కర్ లో ఉడికించుకోవాలి. Step 2 బాణలిలో నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించుకోవాలి.  Step 3 ఇప్పుడు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.  Step 4 తర్వాత టొమాటో గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పెరుగు, ఉప్పు ఒక దాని తర్వాత ఒకటి వేసి ఐదారు నిముషాలు ఉడికించుకోవాలి.   Step 5 ఉడికించిన రాజ్మా వేసి కలిపి అరకప్పు నీళ్ళు పోసి 20 నిముషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర తురుముతో అలంకరిస్తే సరి..            
Yummy Food Recipes
Add
Recipe of the Day