Aloo chips recipe By , 2017-05-03 Aloo chips recipe Here is the process for Aloo chips making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళ దుంపలు (ఆలూ) చెక్కు తీసినవి - 1/2 కిలో., Instructions: Step 1 బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి తీసి సన్నని ముక్కలుగా నిలువుగా కోసుకోవాలి. ఆ ముక్కల్ని నీళ్లలో ఐదు నిముషాల పాటు నానపెట్టాలి.  Step 2 తరువాత వడకట్టి పొడి బట్టలో వేసి వాటిలో ఉన్న పిండి పోయేవరకు మెత్తగా ఒత్తాలి.  Step 3 ఇలా చెయ్యడం వల్ల ముక్కలు ఒకదానికొకటి అతుక్కోవు, వేగించినప్పుడు కళాయికి అంటుకుపోవు. బాగా కరకరలాడేట్టు రావాలంటే ముక్కలను వేగించేముందు పిండిలో దొర్లించాలి. రెస్టారెంట్లలో ఇదే పద్ధతిని అనుసరిస్తారు.  Step 4 ఒకవేళ వేగంగా చిప్స్ సిద్ధం కావాలంటే ముక్కలు వేగించేముందు కాసేపు ఉడికిస్తే సరిపోతుంది.             
Yummy Food Recipes
Add
Recipe of the Day