Corns Oats Masala recipe By , 2017-05-01 Corns Oats Masala recipe Here is the process for Corns Oats Masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఓట్స్ - కప్పు,మొక్కజొన్న గింజలు - కప్పు,నెయ్యి - టీస్పూన్,జీలకర్ర పొడి - అరటీస్పూన్,ధనియాల పొడి - అరటీస్పూన్,కారం - అరటీస్పూన్,అజినమెటో - చిటికెడు,ఉప్పు - రుచికి సరిపడా,సోయాసాస్ - టీస్పూన్,నిమ్మరసం - టీస్పూన్,నూనె - 2 టీస్పూన్లు, Instructions: Step 1 బాణలిలో నెయ్యి వేసి కరిగిన తర్వాత ఓట్లు వేసి వేయించాలి.  Step 2 అవి మంచి వాసనా వస్తుండగా తీసి ప్లేటులో పక్కన ఉంచాలి. Step 3 అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి మొక్కజొన్న గింజలు వేసి వేయించాలి.  Step 4 తర్వాత మసాలా పొడులన్నీ వేసి కలపాలి. ఇప్పుడు ఓట్లు కూడా వేసి తగినన్ని నీళ్ళు పోసి ఓ రెండు నిముషాలు ఉడికించాలి.    Step 5 మంచి వాసనా వస్తుండగా దించి నిమ్మరసం పిండాలి.                
Yummy Food Recipes
Add