tamato avakaya By , 2014-07-16 tamato avakaya tamato avakaya, making tamato avakaya, testy tamato avakaya, rice special tamato avakaya, veriety tamato avakaya, tamato avakaya in telugu Prep Time: 20min Cook time: 1hour Ingredients: 50 గ్రాములు జీలకర్రపొడి, చిటికెడు ఇంగువ, 2 టీ స్పూన్లు జీలకర్ర, 25 గ్రాములు మెంతిపొడి, పావుకేజి నూనె, పావుకేజి అల్లంవెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 1 స్పూన్ ఆవాలు, 125 గ్రాములు కారం, 150 గ్రాములు చింతపండు, 1 కేజీ టమాటాలు, Instructions: Step 1 ముందుగా టమాటాలు కడిగి తుడుచి ముక్కలు కోసి చింపండు గుజ్జులో టమాటా ముక్కలను నానబెట్టాలి. . Step 2 గంట తర్వాత గ్రైండ్ చేసి ఆ ముద్దలో ఉప్పు, కారం, జీలకర్ర మెంతి పొడులను వేసి కలపాలి. Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె పోసి అందులో ఇంగువ, జీలకర్ర, ఆవాలు వేయించి చల్లారిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌బాగా కలపాలి. Step 4 ఈ మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసిపెట్టుకున్న టమోటా ముద్దలో వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ఈ పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది.
Yummy Food Recipes
Add