Pachi Mamidikaya Pasara Pachadi (Pachi Mamidikaya Pasara Pachadi,Pachi Mamidikaya Pasara Pachadi ) Recipe in Telugu telugufoodrecipes.com By , 2016-05-14 Pachi Mamidikaya Pasara Pachadi (Pachi Mamidikaya Pasara Pachadi,Pachi   Mamidikaya Pasara Pachadi ) Recipe in Telugu  telugufoodrecipes.com Pachi Mamidikaya Pasara Pachadi, special vantalu, healthy food,Special veg biryani,spice recipe in telugu Prep Time: 10min Cook time: 10min Ingredients: 1/2 కప్పు  పెసరపప్పు, 3/4 కప్పు  మామిడి తురుము,5        ఎండుమిర్చి,1/2 టీ స్పూన్ జిలకర్ర,తగినంత ఉప్పు,తగినంత నూనె, ఒక టీ స్పూన్ తాలింపు దినుసులు, Instructions: Step 1 ముందుగా మామిడి కాయలను తీసుకొని చిన్నచిన్నముక్కలుగా తురుముకోవాలి. Step 2 ఒక పాత్ర తీసుకొని అందులో రెండు టీ స్పూన్లు నూనె వేసి వేడిచేస్తూ, పెసరపప్పును దోరగా వేగించాలి. పెసరపప్పును పక్కన పెట్టి, ఆపాత్రలోనె ఎండుమిర్చి, జిలకర్రను కూడా వేగించాలి. Step 3 తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేశాక మామిడి తురుము, ఉప్పు కూడా వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. Step 4 ఒక బౌల్ తిసుకొని అందులొ కొద్దిగా నూనె వెసి, బౌల్ ను స్టౌ మిద వుంచి ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక ముడు నిమిషాలు ఫ్రై చెయ్యాలి. ఇప్పడు మనముందు  పచ్చి మామిడి పెసర పచ్చడి రెడి. Step 3 ఇది వారం రోజులపాటు తాజాగా ఉంటుంది.
Yummy Food Recipes
Add